HomeRasi Phalaluరాశిఫలాలు 26 సెప్టెంబర్ 2026: లక్ష్మీ నారాయణ యోగం, పౌర్ణమి వేళ మిథునం, కన్య సహా...

రాశిఫలాలు 26 సెప్టెంబర్ 2026: లక్ష్మీ నారాయణ యోగం, పౌర్ణమి వేళ మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు శనీశ్వరుని అనుగ్రహం!

రాశిఫలాలు 26 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కుంభం నుంచి మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు మీన రాశిలో చంద్రుడు శని గ్రహంతో కలయిక జరపడం వల్ల ‘విష యోగం’ ఏర్పడనుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ఫలితాలు పడొచ్చు. అయితే కర్కాటక రాశిలో గురుడు, చంద్రుడి మధ్య ‘రాశి పరివర్తన యోగం’ ఏర్పడటం వల్ల వృషభం, కన్య సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. అంతేకాదు ఇది శని గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments