HomeRasi Phalaluరాశిఫలాలు 06 సెప్టెంబర్ 2026: సిద్ధి యోగం ప్రభావంతో తులా, మకర సహా ఈ 5...

రాశిఫలాలు 06 సెప్టెంబర్ 2026: సిద్ధి యోగం ప్రభావంతో తులా, మకర సహా ఈ 5 రాశులకు కలిసొచ్చే కాలం!

రాశిఫలాలు 06 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సిద్ధి, త్రిగ్రాహి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది సూర్యభగవానుడికి అంకితం ఇవ్వబడిన రోజు. సూర్యుడు, బుధుడు కలయిక వల్ల మకరం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments