HomeAndhra Pradeshరాజకీయ శత్రువైనా ఒప్పుకోవాల్సిందే.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలో ఆ గుణం...

రాజకీయ శత్రువైనా ఒప్పుకోవాల్సిందే.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలో ఆ గుణం అద్భుతం : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

సినీనటుడు రాజారవీంద్ర చేసిన ఇంటర్వ్యూలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజా రవీంద్ర జగన్ మోహన్ రెడ్డిలో మీకు నచ్చే క్వాలిటీ ఏమిటని ప్రశ్నించగా.. దానికి ఆయన జగన్‌లో తనకు నచ్చే ఒకే ఒక క్వాలిటీ అతని ‘మొండితనం’ అని చెప్పారు. అది మంచి అయినా, చెడు అయినా ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండిపోతారని చెప్పారు. అలాగే మహా భారతంలో ధుర్యోదనుడి పాత్రకు జగన్ మోహన్ రెడ్డి 100 శాతం సరిపోతారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అర్జునుడిగా మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కరెక్ట్ అని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments