HomeEntertainment‘రణబాలి’కి నాని బెస్ట్ విషెస్.. ‘ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి అన్నా’ అంటూ విజయ్ దేవరకొండ...

‘రణబాలి’కి నాని బెస్ట్ విషెస్.. ‘ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి అన్నా’ అంటూ విజయ్ దేవరకొండ క్యూట్ రిప్లై

Nani – Vijay Deverakonda: ‘రణబాలి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో నాని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ కూల్ గై విజయ్ దేవరకొండ ఫెరోషియస్ రణబాలిగా మారిన తీరును ప్రశంసించారు. జయమ్మగా రష్మిక మందన్న లుక్, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ హార్డ్‌వర్క్ ను నాని కొనియాడారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “నాని అన్నా.. థ్యాంక్యూ, ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి” అంటూ రిప్లై ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments