న్యూజిలాండ్‌తో త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు రంజీ ట్రోఫీ ద్వారా ప్రాక్టీస్ చేయాలని భావించిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిరాశపరిచాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన గిల్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అజయ్ మండల్ బౌలింగ్‌లో బోల్తా పడ్డాడు. 5 బంతులు ఎదుర్కొని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నవంబర్ 4 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్, ఆ తర్వాత జరిగే టెస్ట్ సిరీస్‌ల కోసం గిల్ సన్నాహాలు వేగవంతం చేశాడు.


