Actor Sonu Sood: ప్రముఖ యాక్టర్ సోనూ సూద్ సినిమాల్లోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ తనదైన శైలీలో రాణిస్తున్నారు. తాజాగా మరో బిగ్ డీల్ కుదుర్చుకున్నారు. ముంబైలోని వెర్సోవాలో సోనూ సూద్‌కు చెందిన ఓ ప్రాపర్టీని బొక్కా కాఫీ కేఫ్‌కు లీజుకు ఇచ్చారు. ఈ లీజు ద్వారా వచ్చే ఐదేళ్లలో అద్దె రూపంలోనే సోనూ సూద్ రూ.3.52 కోట్ల మేర ఆదాయం అందుకోనున్నారు. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


