HomeHeadlinesమోదీ 76వ పుట్టినరోజు: వారాణాసిలో ఎన్డీయే సీఎంల భేటీ

మోదీ 76వ పుట్టినరోజు: వారాణాసిలో ఎన్డీయే సీఎంల భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం వారాణాసిలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ‘సేవా సే సంకల్ప్ అభియాన్’ పేరిట నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు, రెండు ప్రత్యేక బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments