HomeLifestyleమీ షాంపూ ఒకసారి చెక్‌ చేసుకోండి, హెయిర్‌ కలర్‌ వేసిన జుట్టుకు ఎలాంటి షాంపూ వాడాలి?

మీ షాంపూ ఒకసారి చెక్‌ చేసుకోండి, హెయిర్‌ కలర్‌ వేసిన జుట్టుకు ఎలాంటి షాంపూ వాడాలి?

షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు గట్టిగా, పొడిగా లేదా ఫ్రిజ్జీగా అనిపిస్తుందా? అయితే మీరు ఉపయోగిస్తున్న షాంపూను ఒకసారి గమనించాల్సిందే. జుట్టులోని దుమ్ము, చెమట, నూనె, హెయిర్ ప్రొడక్ట్స్‌ను తొలగించడానికి షాంపూలోని సర్ఫాక్టెంట్లు సహాయపడతాయి. వీటిలో సల్ఫేట్స్ కూడా ఒక రకం. ఇవి జుట్టును బాగా శుభ్రం చేస్తాయి. కానీ అదే సమయంలో జుట్టుకు సహజంగా ఉండే నూనెలు, లిపిడ్స్‌ను కూడా ఎక్కువగా తొలగించే అవకాశం ఉంటుంది.

దీంతో కొందరికి జుట్టు డ్రైగా, గరుకుగా అనిపించవచ్చు. ఈ మధ్య కాలంలో సల్ఫేట్ ఫ్రీ షాంపూలపై అవగాహన పెరిగి వాటిని వాడటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. మరి ఈ సల్ఫేట్ ఆధారిత షాంపూలను పక్కన పెట్టి, సల్ఫేట్ ఫ్రీ షాంపూలపై మారితే మీ జుట్టులో ఎలాంటి అద్భుతమైన మార్పులు జరుగుతాయో సవివరంగా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments