HomeAndhra Pradeshమాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అస్వస్థత.. కాకినాడ ఆస్పత్రికి తరలింపు, వైద్యులకు ఫోన్ చేసి మాట్లాడిన...

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అస్వస్థత.. కాకినాడ ఆస్పత్రికి తరలింపు, వైద్యులకు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం చంద్రబాబు

Yanamala Ramakrishnudu Health Update: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వైద్యులు, యనమల కుటుంబసభ్యులు మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని పార్టీ నేతల్ని ఆదేశించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఆస్పత్రికి చేరుకుని యనమల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments