HomeAndhra Pradeshమద్యం మత్తులో అగ్గిపెట్టె దగ్గర గొడవ.. చివరికి కత్తితో పొడిచి హత్య!

మద్యం మత్తులో అగ్గిపెట్టె దగ్గర గొడవ.. చివరికి కత్తితో పొడిచి హత్య!

సిగిరెట్ తాగడానికి అగ్గిపెట్టె అడగడంతో మొదలైన గొడవ చివరికి కత్తి తీసుకుని హత్య చేసే వరకూ వెళ్లింది. ఈ ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఇద్దరూ మద్యం మత్తులో ఉండటమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గొడవ జరిగిన సమయంలో స్థానికులు సర్ది చెప్పి పంపించినా.. మళ్లీ తిరిగి గొడవ పడి ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments