లేడీ డాన్ కోనేటి సులోచనను మదనపల్లెలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూకబ్జాలు, మోసాలు, నకిలీ పత్రాల వినియోగం వంటి ఆరోపణల నేపథ్యంలో ఆమెపై మొత్తం 14 కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో ఆమెపై రౌడీషీట్ కూడా తెరిచినట్లు తెలుస్తోంది. అప్పుల పేరుతో ఆస్తుల పత్రాలు తీసుకోవడం, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాల ద్వారా భూములను కాజేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఈ లేడీ డాన్పై ఉన్నాయి.
మదనపల్లెలో లేడీ డాన్ సులోచన అరెస్ట్.. భూకబ్జా, హత్యాయత్నం సహా 14 కేసులు, రౌడీషీట్ కూడా..!
RELATED ARTICLES


