HomeHeadlinesభారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు.. త్వరలోనే ముసాయిదా: కేంద్ర మంత్రి కీలక ప్రకటన

భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు.. త్వరలోనే ముసాయిదా: కేంద్ర మంత్రి కీలక ప్రకటన

అగ్రరాజ్యం అమెరికాతో గతేడాదిన్నరగా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. భారత్, అమెరికా అధికారుల పలు దఫాలు చర్చలు, సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో ఒప్పందం తొలి విడతపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 1, 2025 లిబరేషన్ డే పేరుతో వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ఇందులో భారత్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments