HomeAndhra Pradeshబీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంఛార్జ్.. ఎవరీ శ్యామలరావు?

బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇంఛార్జ్.. ఎవరీ శ్యామలరావు?

Lanka Shyamala Rao Etcherla Tdp Incharge: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా లంకా శ్యామలరావును పార్టీ అధిష్టానం నియమించింది. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. 2024 ఎన్నికల సమయం నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పదవి ఖాళీగా ఉంది.. తాజాగా కొత్త ఇంఛార్జ్‌ను నియమించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments