HomeAndhra Pradeshబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెండు రోజుల్లో తుఫాన్‌గా, ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెండు రోజుల్లో తుఫాన్‌గా, ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Andhra Pradesh Weather Update Today: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ కోస్తాంధ్ర తీరానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారొచ్చని చెబుతున్నారు. ఈ వాయుగుండం తీవ్రంగా మారి తుఫాన్‌గా బలపడుతుందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఈ నెల 27 నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కు రావాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments