Force Motors Dividend: ఆటో సెక్టార్‌లోని స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. 2026 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 50 చొప్పున ఫైనల్ డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు బోర్డ్ డైరెక్టర్ల నుంచి ఆమోదం లభించింది. రికార్డు డేట్ సెప్టెంబర్ 09గా నిర్ణయించగా ఆలోపు కొన్నవారికి డబ్బులు నేరుగా ఖాతాలో జమ ఖానున్నాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


