HomeTELANGANAప్రణయ్ హత్య కేసు దోషి మృతి.. చర్లపల్లి జైలులో గుండెపోటు, గాంధీ ఆస్పత్రిలో కన్నుమూత

ప్రణయ్ హత్య కేసు దోషి మృతి.. చర్లపల్లి జైలులో గుండెపోటు, గాంధీ ఆస్పత్రిలో కన్నుమూత

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందాడు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గుండెపోటుకు గురికావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో ఉంచారు. ప్రణయ్ హత్య కేసులో అబ్దుల్ బారీ సహా ఆరుగురికి జీవిత ఖైదు, మరొకరికి మరణశిక్ష విధించింది. గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులోనూ అబ్దుల్ బారీ గతంలో జైలుకు వెళ్లాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments