HomeEntertainmentపొలిటికల్ టర్న్ తీసుకున్న సీజేపీ నిరసనలు.. జెన్ జీ ఉద్యమంతో రాహుల్ గాంధీకి ప్రయోజనం కలుగుతుందా?

పొలిటికల్ టర్న్ తీసుకున్న సీజేపీ నిరసనలు.. జెన్ జీ ఉద్యమంతో రాహుల్ గాంధీకి ప్రయోజనం కలుగుతుందా?

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన నిరసనల్లోకి క్రమంగా రాజకీయ పార్టీలు అడుగుపెట్టాయి. సీజేపీ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన రాహుల్ గాంధీ.. ఆ తర్వాత ఇండి కూటమి నేతలతో సుప్రీంకోర్టు వైపు ప్రదర్శనగా వెళ్లారు. ఈ ర్యాలీలో నేహా బోరా వంటి ఉద్యమకారులు రాహుల్ గాంధీతో కనిపించడం చర్చకు దారి తీసింది. కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments