HomeSportsపీటర్సన్ వీడియోలు చూసి వచ్చాడు.. 49 బంతుల్లో 114 రన్స్ బాదాడు.. హ్యారీ బ్రూక్ విధ్వంసం!

పీటర్సన్ వీడియోలు చూసి వచ్చాడు.. 49 బంతుల్లో 114 రన్స్ బాదాడు.. హ్యారీ బ్రూక్ విధ్వంసం!

శ్రీలంకపై హ్యారీ బ్రూక్ 49 బంతుల్లోనే 114* పరుగులతో చెలరేగి ఇంగ్లాండ్‌కు 119 పరుగుల ఘన విజయాన్ని అందించాడు. మ్యాచ్‌కు ముందు తాను తన చిన్ననాటి హీరో కెవిన్ పీటర్సన్ బ్యాటింగ్ వీడియోలు చూశానని బ్రూక్ తెలిపాడు. 2027 వరల్డ్ కప్ వరకు కేపీ ఇంగ్లాండ్ జట్టుకు మెంటార్‌గా ఉండటం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు బెన్ స్టోక్స్ మాత్రం పీటర్సన్ కంటే బ్రూక్ అత్యంత ప్రతిభావంతుడని ప్రశంసించాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments