HomeHeadlinesపశ్చిమ బెంగాల్‌లో విషాదం: మమతా బెనర్జీ మేనకోడలు మృతి

పశ్చిమ బెంగాల్‌లో విషాదం: మమతా బెనర్జీ మేనకోడలు మృతి

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మేనకోడలు (28) బీర్భూమ్‌లోని తన స్వగృహంలో శవమై కనిపించారు. గత కొంతకాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments