Andhra Pradesh Govt On Flight Expenses: ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విమాన ప్రయాణాలపై క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఏసీఎల్) నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని ప్రభుత్వం తెలిపింది. వారిద్దరు సొంత ఖర్చులతోనే వారు విమాన ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చింది.
పవన్ కళ్యాణ్, లోకేష్‌లు సొంత డబ్బుతోనే విమాన ప్రయాణాలు.. APACL నుంచి రూపాయి తీసుకోలేదు: ఏపీ ప్రభుత్వం
RELATED ARTICLES


