HomeNation and Worldనోబెల్ శాంతి బహుమతిపై ఉత్కంఠ.. రేసులో భారతీయుడు, ఈసారైనా ట్రంప్ కల నెరవేరుతుందా?

నోబెల్ శాంతి బహుమతిపై ఉత్కంఠ.. రేసులో భారతీయుడు, ఈసారైనా ట్రంప్ కల నెరవేరుతుందా?

ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన బహుమతులైన నోబెల్ పురస్కారాల పండగ కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. అయితే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న శాంతి బహుమతిని మరికొద్ది గంటల్లో ప్రకటించనున్నారు. ఈసారి మొత్తం 287 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 208 మంది వ్యక్తులు ఉన్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కూడా శాంతి బహుమతి తనకే ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నో యుద్ధాలు ఆపిన నాకు అవార్డు ఇవ్వకపోతే నోబెల్‌కే అవమానం అంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments