HomeNation and Worldనోబెల్‌ రాలేదని గుర్రుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్.. పులిట్జర్‌ అవార్డుపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు

నోబెల్‌ రాలేదని గుర్రుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్.. పులిట్జర్‌ అవార్డుపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు

గత కొన్ని నెలలుగా నోబెల్ శాంతి బహుమతి కోసం బహిరంగంగా అడుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇప్పుడు మరో అవార్డుపై కన్నేశారు. తనకు నోబెల్‌తో పాటు పులిట్జర్‌ అవార్డు కూడా దక్కాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే రష్యా దర్యాప్తుపై వార్తలు రాసి పులిట్జర్‌ అందుకున్న జర్నలిస్టుల వార్తలు తప్పుగా ఉన్నాయని ఆరోపించారు. ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments