HomeTELANGANA'నేను సీఎం కావాలనుకుంటున్నా.. దమ్ముంటే తనపై హరీష్‌రావు భార్య పోటీ చేయాలి': కవిత

‘నేను సీఎం కావాలనుకుంటున్నా.. దమ్ముంటే తనపై హరీష్‌రావు భార్య పోటీ చేయాలి’: కవిత

తాను తెలంగాణ సీఎం కావాలనుకుంటున్నానని కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనపై పోటీ చేసేందుకు హరీశ్‌రావు భార్య ముందుకు రావాలని సవాల్ విసిరారు. తనపై ఎవరు పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె.. ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆకునూరి మురళి కమిషన్, విద్యా విధానాలు, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపైనా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments