HomeAndhra Pradeshనామినేషన్లపై కోర్టుల్లోనే తేల్చుకుంటాం.. ఆ 59మంది అధికారుల్ని బదిలీ చేయాల్సిందే: వైఎస్ జగన్

నామినేషన్లపై కోర్టుల్లోనే తేల్చుకుంటాం.. ఆ 59మంది అధికారుల్ని బదిలీ చేయాల్సిందే: వైఎస్ జగన్

Ys Jagan On Press Meet On AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలు, కుట్రలకు తెగబడుతోందన్నారు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజలకు మేలు చేస్తే నామినేషన్లు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం, అధికారులు సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తున్నారా.. చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments