HomeAndhra Pradesh‘నా భర్త విగ్రహం పెట్టనీయలేదు’.. టీడీపీతో 40 ఏళ్ల అనుబంధం తెంచుకొని.. వైసీపీలో చేరనున్న మాజీ...

‘నా భర్త విగ్రహం పెట్టనీయలేదు’.. టీడీపీతో 40 ఏళ్ల అనుబంధం తెంచుకొని.. వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ‘గుండ’

Gunda Lakshmi Devi Resigns To TDP: టీడీపీకి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపించారు. 40 ఏళ్ల పాటూ కొనసాగిన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆమె ఎమోషనల్ అయ్యారు. తాము పార్టీలో అవమానాలు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ లక్ష్మీదేవి అనుచరులతో కలిసి గురువారం (అక్టోబర్ 22న) జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments