HomeAndhra Pradesh'నా డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదు'.. బ్యాంకు ముందు మంచం వేసుకుని రైతు నిరసన

‘నా డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదు’.. బ్యాంకు ముందు మంచం వేసుకుని రైతు నిరసన

Old Man Protest For His Deposited Money In Society: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో చిట్టూరి నర్సింహమూర్తి అనే ఓ రైతు నిరసనకు దిగారు. సహకార సంఘంలో డిపాజిట్‌ చేసిన తన డబ్బులు తిరిగి చెల్లించే వరకు కార్యాలయం వద్ద నుంచి కదిలేది లేదన్నారు. ఓ మంచం తీసుకొచ్చి అక్కడే పడుకున్నారు. ఆయనతో పాటుగా మరికొందరు కూడా అక్కడ నిరసనకు దిగారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments