HomeEntertainmentనా ఆత్మవిశ్వాసాన్ని బలుపు అనుకుంటే.. నేను తగ్గాలా?, 90 శాతం నెగెటివిటీ ఆ గ్రూపుల నుంచే...

నా ఆత్మవిశ్వాసాన్ని బలుపు అనుకుంటే.. నేను తగ్గాలా?, 90 శాతం నెగెటివిటీ ఆ గ్రూపుల నుంచే వస్తోంది: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Speech: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, నెగెటివిటీపై స్పందించారు. తన ఆత్మవిశ్వాసాన్ని బలుపుగా భావించినా తాను తగ్గనని, మారాల్సింది తాను కాదని అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ ఇది తన కెరీర్‌లోనే పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెగెటివ్ ప్రచారం వెనుక గ్రూపులు పనిచేస్తున్నాయని, ఇలాంటి ట్రోలింగ్‌ను ద్వేషంగా భావించాల్సిన అవసరం లేదని విజయ్ తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments