HomeAndhra Pradeshనర్సీపట్నం కూటమిలో కుంపటి... సీటు టీడీపీకి.. పోటీ జనసేనది... అధిష్టానం ఆదేశమేనంటున్న రెబల్

నర్సీపట్నం కూటమిలో కుంపటి… సీటు టీడీపీకి.. పోటీ జనసేనది… అధిష్టానం ఆదేశమేనంటున్న రెబల్

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ నర్సీపట్నంలో ట్విస్ట్ నెలకొంది. నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. టీడీపీ అభ్యర్థిగా చింతకాయల పద్మావతి పేరును అధికారికంగా ప్రకటించిన రోజే, జనసేన నాయకురాలు అద్దేపల్లి సౌజన్య రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇప్పుడు ఈ విషయం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతుంది. తాను సిట్టింగ్ కౌన్సిలర్‌ను అని.. తనను ఎలా పక్కనబెడతారని అద్దేపల్లి సౌజన్య ప్రశ్నిస్తున్నారు. బలం ఉన్న చోట స్నేహ పూర్వక పోటీ చేయాలని పార్టీ అధిష్టానమే తమకు చెప్పిందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments