HomeHeadlinesదేశాన్ని విభజించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి.. శత్రువులను ఓడించాలి: ప్రధాని మోదీ విజయదశమి సందేశం

దేశాన్ని విభజించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి.. శత్రువులను ఓడించాలి: ప్రధాని మోదీ విజయదశమి సందేశం

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని విభజించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శత్రువులను ఓడించాలన్న ఆయన.. విజయదశమి వేడుకలు దేశ ప్రజలందర్నీ ఏకం చేస్తున్నాయన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటామన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments