HomeAndhra Pradeshదాతలు మీకు తోచిన చందాలివ్వండి.. విజయవాడ మేయర్ అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు

దాతలు మీకు తోచిన చందాలివ్వండి.. విజయవాడ మేయర్ అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు

Ab Venkateswara Rao Election Donations: విజయవాడ మేయర్ స్థానానికి పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎన్నికల ఖర్చు కోసం ప్రజల నుంచి చందాలు కోరారు.. ఈ మేరకు బ్యాంక్ అకౌంట్ వివరాలను ట్వీట్ చేశారు. ప్రజలు వారికి తోచిన విధంగా విరాళాలు అందించాలని రిక్వెస్ట్ చేశారు. ప్రతి రూపాయికి లెక్క చెబుతామని.. ఓట్ల కోసం ఆ డబ్బులు ఖర్చు చేయబోమని ఆయన చెప్పుకొచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments