HomeEntertainment'ద ప్యారడైజ్' కోసం నన్ను పిప్పి పిప్పి చేశాడు.. శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు షాకింగ్...

‘ద ప్యారడైజ్’ కోసం నన్ను పిప్పి పిప్పి చేశాడు.. శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో విడుదలైన ‘ద ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రంలో భయంకరమైన ప్రతినాయకుడు ‘సికంజ మాలిక్’గా అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన 50 ఏళ్ల కెరీర్‌లో 500కు పైగా సినిమాలు చేసినా, ఇంతటి క్రూరమైన పాత్రను ఎప్పుడూ చేయలేదని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకే సీన్‌కు పది టేకులు తీసుకుంటూ, గానుగలో చెరుకును పిండినట్లు తన నుంచి నటనను రాబట్టాడని తెలిపారు. అలాగే ఈ వయసులో బేర్ బాడీ ఫైట్ కోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments