HomeTELANGANAతెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవంపై సెలబ్రిటీలతో షార్ట్‌ఫిల్మ్‌లు.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్‌ ఆదేశాలు

తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవంపై సెలబ్రిటీలతో షార్ట్‌ఫిల్మ్‌లు.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్‌ ఆదేశాలు

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ 2026 ఏర్పాట్లపై సీఎస్‌ సంజయ్‌ జాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెలబ్రిటీలతో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించడం, దేశంలోని కీలక ఎయిర్‌పోర్టులు, హోటళ్ల వద్ద హోర్డింగులు ఏర్పాటు చేయడం.. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాలతో అతిథులకు స్వాగతం పలకడంతో పాటు ముగింపు వేడుకల్లో ప్రత్యేక కల్చరల్‌ కార్నివాల్‌ నిర్వహించాలని సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments