Tirumala Srivari Salakatla Brahmotsavams : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. గరుడ సర్కిల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ ఏనుగుల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ – విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా తిరుగిరులు
RELATED ARTICLES


