HomeAndhra Pradeshతిరుమలలో రెండు రోజులు పాటూ శ్రీవాణి దర్శన టికెట్లు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

తిరుమలలో రెండు రోజులు పాటూ శ్రీవాణి దర్శన టికెట్లు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

TTD Tirumala Srivani Current Booking Closed On Saturday Sunday: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. టీటీడీ రెండు రోజుల పాటూ శ్రీవాణి దర్శన టికెట్లను రద్దు చేసింది. శనివారం, ఆదివారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ అందుబాటులో ఉండదని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments