HomeAndhra Pradeshతిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం.. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు అద్భుత అవకాశం.. ఈ విషయం చాలామందికి...

తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం.. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు అద్భుత అవకాశం.. ఈ విషయం చాలామందికి తెలియదు

Tirumala Kalyanotsavam Tickets For Newly Wed Couples: నూతన దంపతులకు తిరుమల కళ్యాణోత్సవం సేవా కోటా ఉంది. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో కొత్తగా వివాహమైన దంపతులకు టీటీడీ ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ప్రతిరోజూ 20 ప్రత్యేక టికెట్లు జారీ చేస్తారు.. టికెట్ ధర రూ.వెయ్యి (జంటకు) ₹1,000 మాత్రమే. వివాహం జరిగిన వారం రోజుల లోపు వచ్చేవారికి అవకాశం ఉంటుంది. పెళ్లి శుభలేఖ, లగ్న పత్రిక, ఫోటోలు, ఆధార్ కార్డులు తీసుకెళ్లి తిరుమల CRO ఆఫీసు దగ్గర ఉండే లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో సంప్రదించాలి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments