HomeAndhra Pradeshతిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.. ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తింపు

తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.. ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తింపు

AcB Arrests TTD Deputy Eo Lokanadham: తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథాన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లోకనాథం ఇల్లు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన ఏసీబీ తనిఖీలు ఇవాళ ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించిన ఏసీబీ.. కేసు నమోదు చేసిఆయన్ను అరెస్ట్ చేసింది. లోకనాథంను ఇవాళ నెల్లూరు ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపర్చనున్నారు. లోకనాథంతో పాటుగా ఆయన భార్య, కుమారుడి పేరుతో ఆస్తుల్ని గుర్తించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments