HomeAndhra Pradeshతిరుమల శ్రీవారి SSD టోకెన్లు రద్దు.. మళ్లీ ఎప్పుడు ఇస్తారంటే!

తిరుమల శ్రీవారి SSD టోకెన్లు రద్దు.. మళ్లీ ఎప్పుడు ఇస్తారంటే!

TTD Cancelled Sarva Darshan Tokens In Tirupati: ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుపతిలో రోజువారీ జారీ చేసే SSD టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. గురువారం దర్శనం కోసం బుధవారం జారీ చేసే టోకెన్లు రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.. మళ్లీ శుక్రవారం దర్శనం కోసం గురువారం రోజు తిరుపతిలో SSD టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments