HomeEntertainmentతండ్రి పరువు కోసం కొడుకు ప్రతీకారం…. ఒకే పాయింట్‌తో వచ్చిన సినిమాలు, నిర్మాత కూడా...

తండ్రి పరువు కోసం కొడుకు ప్రతీకారం…. ఒకే పాయింట్‌తో వచ్చిన సినిమాలు, నిర్మాత కూడా సేమ్

ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, రామ్ ‘ఒంగోలు గిత్త’ చిత్రాలు పైకి భిన్నంగా కనిపించినా, రెండింటి మూల కథ తండ్రి ఆత్మగౌరవం కోసం కొడుకు శత్రువుపై తీర్చుకునే ప్రతీకారమే. అయితే ఆ కథను నడిపించిన విధానంలోనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో హీరో కండబలాన్ని కాకుండా కార్పొరేట్ మైండ్ గేమ్స్‌తో లండన్ బ్యాక్‌డ్రాప్‌లో శత్రువును దెబ్బతీస్తాడు. సుకుమార్ డిఫరెంట్ స్క్రీన్‌ప్లే దీన్ని క్లాస్‌గా మలిచింది. ‘ఒంగోలు గిత్త’లో రామ్ గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో రొటీన్ మాస్ ఫైట్లతో తలపడతాడు. మూల కథ ఒక్కటే అయినా, దర్శకుల ఆలోచనా శైలే ఫలితాల్లో తేడా చూపించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments