HomeTELANGANAట్యాంక్‌బండ్‌పై స్కూటీ ఢీకొని నిమజ్జనం విధుల్లోని SI వెంకన్న మృతి.. అండగా సీపీ సజ్జనార్

ట్యాంక్‌బండ్‌పై స్కూటీ ఢీకొని నిమజ్జనం విధుల్లోని SI వెంకన్న మృతి.. అండగా సీపీ సజ్జనార్

హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై వెంకన్న.. స్కూటీ ఢీకొట్టడంతో మృతి చెందారు. ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్‌ 2 సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని స్కూటీ ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదం తర్వాత ఆయనను కోసం ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్.. ఎస్సై వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments