
భారత్లో వేగంగా పెరుగుతున్న డయాబెటిస్ బాధితులకు కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, సైన్స్ ఆధారిత నాణ్యమైన చికిత్స అందించడం అత్యంత కీలకమని ప్రముఖ ఎండోక్రైనాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. GLP-1 థెరపీల ప్రాధాన్యత, తయారీ నాణ్యతపై ప్రత్యేక విశ్లేషణ.


