ITR Refund Status: ఆదాయపు పన్ను రిటర్నులు ఇచ్చిన గడువులోపు ఫైల్ చేసినా ఇంకా లక్షల మందికి ట్యాక్స్ రీఫండ్ అందడం లేదట. అయితే, అందుకు చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇలా మీరు కూడా జులై 31వ తేదీలోపే ఐటీఆర్ ఫైల్ చేసి రీఫండ్ కోసం చూస్తున్నట్లయితే మీకో అలర్ట్. మీరు వెంటనే ఇ-ఫైలింగ్ పోర్టల్లో స్టేటస్ తెలుసుకోవడం మంచిది. మరి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


