Tirupati Reliance Industries 15 Electric Buses For TTD: టీటీడీకి రిలయన్స్ సంస్థ 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ప్రస్తుతానికి 15 ఈ-బస్సులు తిరుపతికి చేరుకున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి భక్తులు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మరో పది బస్సులు త్వరలోనే రానున్నాయి.
టీటీడీకి రిలయన్స్ నుంచి కొత్తగా 15 ఎలక్ట్రిక్ బస్సులు.. భక్తులు ఉచితంగా ప్రయాణించొచ్చు
RELATED ARTICLES


