రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జైలర్ 2’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానున్న ఈ సినిమాకు 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అలాగే రోజుకి 5 షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘జైలర్ 2’ టికెట్ ధరలు పెంపు.. రజనీకాంత్ మూవీకి ఏపీలో రేట్లు ఎలా ఉన్నాయంటే?
RELATED ARTICLES


