తన కుమార్తె రాజకీయ రంగ ప్రవేశంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమార్తె అనూష పోటీ చేయనున్నట్లు తెలిపారు. అనూష జిల్లా పరిషత్ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని.. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని బుధవారం రోజున మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బొత్స వెల్లడించారు. దీంతో ఈసారి విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో బొత్స కుమార్తె పోటీ.. అనూష పొలిటికల్ ఎంట్రీపై మాజీ మంత్రి క్లారిటీ..
RELATED ARTICLES



