జర్మనీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఓ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ఇండియన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 27 ఏళ్లలోపు వాళ్లే కాగా.. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఈ ఘటనపై హత్య కోణంలోనూ జర్మన్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ భవనంలో ఉండే ఓ రొమేనియా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని అధికారులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జర్మనీలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి.. హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
RELATED ARTICLES


