HomeSportsజట్టే ముఖ్యం.. ఏ స్థానంలో అయినా ఆడతా: తిలక్ వర్మ

జట్టే ముఖ్యం.. ఏ స్థానంలో అయినా ఆడతా: తిలక్ వర్మ

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత యువ బ్యాటర్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు కాంబినేషన్ దృష్ట్యా 3వ స్థానం కంటే 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నానని చెప్పాడు. అయితే దేశం కోసం మ్యాచ్‌లను ఫినిష్ చేయడాన్ని తాను ఆస్వాదిస్తానని తెలిపాడు. ఈ స్థానాల్లో తన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయని, రాబోయే న్యూజిలాండ్ టూర్‌లోనూ ఈ సానుకూల అంశాలను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments