HomeBusinessచైనా 'బిలిబిలి'వైపు మన యువత మోజు.. భారత్‌లోకి ఎంట్రీ ఇస్తుందా? యూట్యూబ్‌కే సవాల్!

చైనా ‘బిలిబిలి’వైపు మన యువత మోజు.. భారత్‌లోకి ఎంట్రీ ఇస్తుందా? యూట్యూబ్‌కే సవాల్!

Bilibili YouTube Alternative: చైనాకు చెందిన నయా సంచలనం బిలిబిలి వీడియో ప్లాట్‌ఫామ్‌పై యూత్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ కంటెంట్ క్రియేటర్లలోన దీనిపై మోజు పెరిగింది. దీనిని యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. భారత్‌లో ప్రస్తుతానికి అధికారికంగా లాంఛ్ కాకపోయినా, వీపీఎన్, ఇతర మార్గాలతో కొదరు క్రియేటర్లు ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ మానిటైజేషన్ విధానంలో మార్పులు చేస్తున్న క్రమంలో బిలిబిలి భవిష్యత్తులో ప్రత్యామ్నాయ వేదికగా మారుతుందా అనే చర్చ మొదలైంది. అయితే ఇది భారత్‌లోకి వచ్చే విషయంపై సందిగ్ధం నెలకొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments