HomeAndhra Pradeshగ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌.. ప్రజలు భాగస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపు

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌.. ప్రజలు భాగస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపు

Great Green Wall Of Andhra Pradesh: గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రక్రియ మొదలైంది. తాటి గింజల సేకరణ, నాటే ప్రక్రియ ప్రారంభంమైంది.. 5,499 హెక్టార్ల విస్తీర్ణంలో 55 లక్షల తాటి గింజలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సీజన్ ప్రారంభంలోనే 13 లక్షల తాటి గింజలు సేకరించారు• తాటి వనాల ఏర్పాటు ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తాటి వనం తీరానికి రక్షణ కవచంగా ఉంటుందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments