HomeAndhra Pradesh‘గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా’ సీజేపీకి వైఎస్ జగన్ మద్దతుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కౌంటర్

‘గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా’ సీజేపీకి వైఎస్ జగన్ మద్దతుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కౌంటర్

ఎస్ఐఆర్ ప్రక్రియ, సీఈసీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో విపక్ష ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. జాతీయ స్థాయిలో జరగుతోన్న ఈ నిరసనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటిసారి స్పందించారు. అంతేకాదు, సీజేపీ నేతల ఆరెస్ట్‌ను కూడా వైసీపీ అధినేత ఖండించారు. జగన్ స్పందన బీజేపీని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గత ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు కేంద్రంలో ఇదే ప్రభుత్వం ఉందని, ఈసీ కూడా అదేనని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments