HomeBusinessగుడ్‌న్యూస్ చెప్పిన ICICI బ్యాంక్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు.. సీనియర్లకు 7.20 శాతం...

గుడ్‌న్యూస్ చెప్పిన ICICI బ్యాంక్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు.. సీనియర్లకు 7.20 శాతం మేర ఆఫర్!

ICICI Bank FD Rates: ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తమ డిపాజిట్లర్లు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లను అక్టోబర్ 23, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.20 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. సవరించిన కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్ల వివరాలను ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments